సాయంకాలం, నీలాకాశం,
నాలొ నేను, ఒంటరిగా ఆకాశం వైపూ,
వింతలకోసం చూస్తుంటే...
ఆంతలోనే చిన్న పావురమొక్కటి,
చింత పెంచుతూ తిరిగింది......
దాన్ని చుసినా నా హృదయం,
"ఆయ్యొ నాకు రెక్కలు వుంటే, నీలాకాశం లోతులు వెతికీ,
వింతలు ఎన్నొ చూసేదాన్ని" అంటూ బాదగ నిట్టుర్చీ.....
లెవని తెలిసిన చేదు నిజానికి చచ్చే దాకా నవ్వింది............

No comments:
Post a Comment