Sunday, 3 February 2013

నిజం

చచ్చి వూరుకుంటాము ఎప్పుడో.. ఒకప్పుడూ.. ఎందుకింత పిచ్చి ప్రేమ..? 
బ్రతుకంటే..... 
డబ్బంటే...... 
బ్రతకని మన మనిషంటే....

మనం వింటు కుర్చొం కద ..... ,విన్నా అది తెలియదు కద.....?     
చచ్చినాక...పొగడ్తలూ....
చచ్చాకొచ్చె బిరుదులూ...    
పొతే చుపే ప్రేమలూ ..   
  
ఎందుకింత రసాబాస ఎందుకింత రబస.
జీవితమే ఒక సూన్యం, అందమైన చిరు స్వప్నం....
వున్నంతలొ గమ్మతుగ గడిపెద్ధాం నేస్తం...                                     

దివ్యత్వం





వినే మనసు లేక  ముగబోయిన తన ప్రేమగీతం మీరైనా వింటారని అత్రంగా పంపుతున్నా అన్యదా బావించక ప్రెమగా చదవండీ.... 

తన కోసం ప్రతీ క్షణం..... సాగిస్తా నా పయణం...  
తన ఉహే ఒక మదురం.... తన తలపే అహ్లాదం...
తన నవ్వే ఉషొదయం.... తన మాటే అనందం....

తియ్యని తన పెదాలపై నెనే ఒక పదంగా మారాలని ఉందీ.... 
తన కలువల కన్నులపై రాలె ఒక వెలుగులొ కలవాలని ఉందీ....
తను పీల్చే శ్వాసలొ ఒక్క అణువులొనైనా చెరాలని ఉందీ.... 

తన కొసం బ్రతికీ తన తోడుగ నడిచీ.....
తన తలపున మరణాన్నె పొందాలని ఉంది... 

తనని చేరుకున్న ఈ కవితకెంత గర్వం 

చల్లని కన్నులు కాంచెననీ....పగడపు పెదవులు పలికెనని....తన ఉహన ఉగిసలడెనని......