Sunday, 3 February 2013

నిజం

చచ్చి వూరుకుంటాము ఎప్పుడో.. ఒకప్పుడూ.. ఎందుకింత పిచ్చి ప్రేమ..? 
బ్రతుకంటే..... 
డబ్బంటే...... 
బ్రతకని మన మనిషంటే....

మనం వింటు కుర్చొం కద ..... ,విన్నా అది తెలియదు కద.....?     
చచ్చినాక...పొగడ్తలూ....
చచ్చాకొచ్చె బిరుదులూ...    
పొతే చుపే ప్రేమలూ ..   
  
ఎందుకింత రసాబాస ఎందుకింత రబస.
జీవితమే ఒక సూన్యం, అందమైన చిరు స్వప్నం....
వున్నంతలొ గమ్మతుగ గడిపెద్ధాం నేస్తం...                                     

No comments:

Post a Comment