Thursday, 10 January 2013

నా తొలి అడుగు.....



ముందుగా....



"బుద్దం శరణం గత్యామీ".

జీవితాన చీకటి వెలుగులు రెండూ ఉంటాయి చంద్రుడికి సుక్లపక్షం కృష్నపక్షం లా....


కానీ కొంతమంది కృష్నపక్షం పెట్టిన  బాదలు మరువలేరు..........


నా జీవితం మొదలవడమే కృష్నపక్షం నుంచి మొదలైంది, కాదు...అని ఎవరు అన్నా నేనొప్పుకోను కారణం...... మనిషి మొదటి వెలుగు తల్లి తనే దూరమైంది కాబట్టి.  


మరీచికగా మారిన సుక్లపక్షం కొసం ఎదురు చుస్తూ సంపూర్ణంగ మాయమయ్యాను... 


ఆ క్షణం అర్దమైంది ఎదురు చూపులో సూన్యం తప్ప ఎమి వుండదని.  


నా పరుగు అప్పుడు మొదలెట్టాను సంపూర్ణత్వం వైపు....... 


జీవితంలో ఉన్న చెరకురసం ఇప్పుడు నాకూ తెలుస్తుంది. 


ఆ పయనం లొ నా అనంద క్షణలను పదిల పరుచుకొని నలుగురితొ పంచుకునె ప్రయత్నమే...


ఈ సుక్లపక్ష చందమమ పయనం.........................


No comments:

Post a Comment